చోరీలకు పాల్పడిన ఇద్దరు అనుమానితులు అరెస్టు..!!
- September 09, 2025
మస్కట్: ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అనుమానితులను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. నార్త్ అల్ బటినాలో, సోహార్ మరియు సహమ్ విలాయత్లలో మూడు ఇళ్లలో వీరు చోరీలకు పాల్పడ్డారు.
బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఒక అనుమానితుడిని అరెస్టు చేశారు. అదే సమయంలో బౌషర్ విలాయత్లోని ఒక ఇంటి నుండి నగదును చోరీ చేసిన మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఇద్దరు అనుమానితులకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- టీటీడీ ఆసుపత్రుల డైరెక్టర్లతో అదనపు ఈవో సమీక్ష
- ఢిల్లీ చేరుకున్న సీఏం చంద్రబాబు
- ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్..
- భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ ఔట్..!
- ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!