షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవే మూసివేత..!!
- September 10, 2025
మనామాః రౌండ్అబౌట్ 18 ఫ్లైఓవర్ సమీపంలోని షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవేను రిఫా ప్రాంతానికి అనుసంధానించే ప్రాజెక్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. రోడ్డు పనుల కోసం మనామా వైపు వెళ్లే ఈస్ట్ వెళ్లే ట్రాఫిక్ కోసం కుడి లేన్‌ను మూసివేయాల్సి ఉంటుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
సెప్టెంబర్ 12 తెల్లవారుజామున 12:30 నుండి సెప్టెంబర్ 14న ఉదయం 5:00 గంటల వరకు మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వాహనదారులు నిబంధనలు, చట్టాలను గౌరవించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!