ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..
- September 11, 2025
అమరావతి: ఏపీలో 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- పార్వతీపురం మన్యం కలెక్టర్‌గా ప్రభాకర్‌రెడ్డి
- విజయనగరం కలెక్టర్‌గా రామసుందర్‌రెడ్డి
- తూర్పుగోదావరి కలెక్టర్‌గా కీర్తి చేకూరి
- గుంటూరు కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా
- పల్నాడు కలెక్టర్‌గా కృతిక శుక్లా
- బాపట్ల కలెక్టర్‌గా వినోద్ కుమార్
- ప్రకాశం కలెక్టర్‌గా రాజాబాబు
- నెల్లూరు కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా
- అన్నమయ్య కలెక్టర్‌గా నిషాంత్ కుమార్
- కర్నూలు కలెక్టర్‌గా ఎ.సిరి
- అనంతపురం కలెక్టర్‌గా ఆనంద్
- సత్యసాయి కలెక్టర్‌గా శ్యాంప్రసాద్
తాజా వార్తలు
- టీటీడీ ఆసుపత్రుల డైరెక్టర్లతో అదనపు ఈవో సమీక్ష
- ఢిల్లీ చేరుకున్న సీఏం చంద్రబాబు
- ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ ఔట్..!
- ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!