‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- September 16, 2025
మనామా: బహ్రెయిన్ కేరళీయ సమాజం ‘శ్రావణం’ ఓనం ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఇందులో ప్రముఖ నేపథ్య గాయని కె.ఎస్. చిత్ర బృందం చేసిన మ్యూజికల్ కాన్సర్ట్ అందరని ఆకట్టుకుంది. డైమండ్ జూబ్లీ ఆడిటోరియంలో జరుగుతున్న వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
సింగర్ చిత్రతో పాటు ప్రముఖ గాయకులు మధు బాలకృష్ణన్, నిషాద్ మరియు అనామిక కాన్సర్ట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని బహ్రెయిన్ కేరళీమ సమాజం అధ్యక్షుడు పి.వి. రాధాకృష్ణ పిళ్లై, జనరల్ సెక్రటరీ వర్గీస్ కరక్కల్, ‘శ్రావణం’ జనరల్ కన్వీనర్ వర్గీస్ జార్జ్ పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!