ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- September 20, 2025
దోహా: ఖతార్ చోరవతో ఆఫ్ఘనిస్తాన్‌లో నిర్బంధించబడిన ఇద్దరు బ్రిటిష్ పౌరులు విడుదల అయ్యారు. విడుదలైన బ్రిటీషర్స్ పీటర్ రేనాల్డ్ మరియు అతని భార్య బార్బీ రేనాల్డ్ దోహాకు చేరుకున్నారని మరియు తరువాత లండన్‌కు బయలుదేరుతారని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దులాజీజ్ బిన్ సలేహ్ అల్-ఖులైఫీ తెలిపారు. ఖతార్ మధ్యవర్తిత్వం ద్వారా బ్రిటిషర్స్ బయటపడ్డారని, వారి హక్కులకు భంగం కలిగించకుండా మానవతా విలువలను బలోపేతం చేయడానికి ప్రయత్నించినట్లు వెల్లడించారు. సహకరించిన ఆఫ్టాన్, బ్రిటీష్ ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు