సమాఖ్య రహదారులను ఉపయోగించుకుంటున్న ట్రక్కుల కోసం పన్ను
- July 20, 2016
అబూ ధాబీ: యుఎఇ అంతటా సమాఖ్య రోడ్లపై భారీ ట్రక్కుల నడిపేందుకు ఒక పన్నుని విధించే ప్రతిపాదనల గూర్చి అధికారులు ఆలోచిస్తున్నారని సీనియర్ అధికారి మంగళవారం "మా గల్ఫ్ డాట్ కామ్" కు తెలిపారు .
భూ మరియు సముద్ర రవాణా కోసం ఫెడరల్ అథారిటీ డైరెక్టర్ జనరల్,డాక్టర్ అబ్దుల్లా సేలం అల్ కత్తిరి మాట్లాడుతూ ప్రైవేట్ వాహనాలు కోసం అలాంటి ప్రతిపాదన ఉందని ఆయన చెప్పారు. భారీ ట్రక్కుల కోసం టోల్ అంశంపై ప్రాధమిక అధ్యయనంలో భాగంగా ప్రతిపాదించబడిందని ఆ పన్ను ద్వారా వచ్చే డబ్బులను ట్రాఫిక్ , రోడ్డు నిర్వహణ తదితర పనుల కోసం వినియోగించే యోచన ఉన్నట్లు ఆయన తెలిపారు.
అధికారికంగా ఈ ప్రతిపాదన ఉన్నత అధికారులచే ఆమోదించింది ఒకసారి, ఈ పన్ను అన్ని ట్రక్కులు వర్తింప చేయబడుతుంది చెప్పారు. ఈ పన్ను ఒక చిన్నమొత్తంగా ఉంటుందని ,ఇతర దేశాల విధించిన రోడ్డు పన్నుతో సారి పోలిస్తే చాలా తక్కువుగా ఉంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్‌హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ
- సౌదీ అరేబియాలో బార్డర్ దాటుతూ..1,454 మంది అరెస్టు..!!
- ద్వైపాక్షిక సంబంధాలపై బహ్రెయిన్, కువైట్ చర్చలు..!!
- ఏక్ పెడ్ మా కే నామ్..కువైట్ లో మొక్కలు నాటిన భారత రాయబారి..!!
- అల్-సఫ్లియా సమీపంలో నౌకల వినియోగంపై సర్క్యులర్ జారీ..!!









