స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!

- September 22, 2025 , by Maagulf
స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!

మస్కట్: జపాన్‌లోని ఒసాకా కన్సాయ్‌లోని ఎక్స్‌పో 2025లో ఒమన్ సుల్తానేట్ పెవిలియన్ జాతీయ దినోత్సవ వేడుకల్లో ఒమన్ సుల్తానేట్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన సయ్యిద్ బిలారబ్ బిన్ హైతం అల్ సైద్ స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో సయ్యిద్ బిలారబ్‌తో పాటు వాణిజ్యం, పరిశ్రమలు మరియు ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ మంత్రి ఖైస్ బిన్ మొహమ్మద్ అల్ యూసఫ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com