సౌదీ అరేబియాలో కియా స్పోర్టేజ్ వాహనాలు రీకాల్..!!
- September 25, 2025
రియాద్: సౌదీ అరేబియాలో కియా స్పోర్టేజ్ వాహనాలను రీకాల్ చేశారు. ఫ్యుయల్ లీకేజీలకు కారణమయ్యే మరియు ఇంజిన్ కంపార్ట్మెంట్లో అగ్ని ప్రమాద తీవ్రతను పెంచే సమస్యలను గుర్తించినట్లు, ఈ నేపథ్యంలో 1,791 2024 కియా స్పోర్టేజ్ వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఉచిత మరమ్మతులను పొందేందుకు వాహన యజమానులు అల్జాబర్ హోల్డింగ్ కంపెనీని టోల్-ఫ్రీ నంబర్ 8004400100 లేదా నేషనల్ మార్కెటింగ్ కంపెనీ (NMC) నంబర్ 8001010010ని సంప్రదించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. అలాగే, రీకాల్ సెంటర్ వెబ్సైట్ను సందర్శించడం ద్వారా తమ వాహనాలు రీకాల్ జాబితాలో ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని తెలియజేసింది.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: ఫైనల్ చేరిన భారత్
- సౌదీ అరేబియాలో కియా స్పోర్టేజ్ వాహనాలు రీకాల్..!!
- బహ్రెయిన్ ఢిఫెన్స్ సిబ్బందిని ప్రశంసించిన కింగ్ హమద్..!!
- కువైటీ చైల్డ్ మర్డర్ కేసు.. డొమెస్టిక్ వర్కర్ కు మరణశిక్ష..!!
- దుబాయ్ లో 15 కి.మీ. సెల్ఫ్-డ్రైవింగ్ జోన్ ఆవిష్కరణ..!!
- మహ్దా హనీ అండ్ డేట్స్ ఫోరం ప్రారంభం..!!
- ఖతార్ లో కార్మికులకు లేబర్ మినిస్ట్రీ అలెర్ట్ జారీ..!!
- CBSE 10th, 12th ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు..
- అవార్డులు గెలుచుకున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!