సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!
- September 26, 2025
దోహా: పబ్లిక్ వర్క్స్ అథారిటీ 'అష్ఘల్' ట్రాఫిక్ అలెర్ట్ జారీ చేసింది. ఈస్ట్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఇంటర్చేంజ్ వద్ద సల్వా రోడ్ ను ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ తో కలిపే బ్రిడ్జిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
జనరల్ ట్రాఫిక్ డైరెక్టరేట్ సమన్వయంతో మెయింటనెన్స్ పనులను నిర్వహించడానికి వీలుగా నేటి నుండి సెప్టెంబర్ 28 ఉదయం 5 గంటల వరకు మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. రోడ్ మూసివేత సమయంలో వాహనదారులు ఇంటర్చేంజ్ వద్ద ప్రత్యామ్నాయ రోడ్లలో వెళ్లాలని, వేగ పరిమితులను పాటించాలని పబ్లిక్ వర్క్స్ అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- హెచ్-1బీ వీసాల పై ట్రంప్ నిర్ణయం …
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో ఇథియోపియన్ మెస్కెల్ ఫెస్టివల్..!!
- రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..