యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!

- September 26, 2025 , by Maagulf
యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!

మస్కట్: రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ (RNO) తన నౌకాదళానికి చెందిన అనేక మంది సిబ్బందితో ఒమన్ సముద్రంలో నిర్వహించిన యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ కార్యకలాపాలు ముగిశాయి. ఈ ఎక్సర్ సైజ్ కు రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ (RAO) మరియు రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ (RAFO) మద్దతు ఇచ్చాయి. ఈ ఎక్సర్ సైజ్ పాల్గొన్న రాయల్ నేవీ నౌకలు సయీద్ బిన్ సుల్తాన్ నావల్ బేస్‌కు తిరిగి చేరుకోవడంతో ఎక్సర్ సైజ్ ముగింపునకు చేరుకున్నాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com