యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- September 26, 2025
మస్కట్: రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ (RNO) తన నౌకాదళానికి చెందిన అనేక మంది సిబ్బందితో ఒమన్ సముద్రంలో నిర్వహించిన యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ కార్యకలాపాలు ముగిశాయి. ఈ ఎక్సర్ సైజ్ కు రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ (RAO) మరియు రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ (RAFO) మద్దతు ఇచ్చాయి. ఈ ఎక్సర్ సైజ్ పాల్గొన్న రాయల్ నేవీ నౌకలు సయీద్ బిన్ సుల్తాన్ నావల్ బేస్కు తిరిగి చేరుకోవడంతో ఎక్సర్ సైజ్ ముగింపునకు చేరుకున్నాయి.
తాజా వార్తలు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- హెచ్-1బీ వీసాల పై ట్రంప్ నిర్ణయం …
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో ఇథియోపియన్ మెస్కెల్ ఫెస్టివల్..!!
- రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..