పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- September 26, 2025
మస్కట్: ఒమన్ లో పోలీస్ ఏవియేషన్ వైద్య సహాయం కోసం ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్ నిర్వహించింది. మెడికల్ అత్యవసర పరిస్థితి ఉన్న ఒక పౌరుడిని పోలీసు ఏవియేషన్ టీమ్ ఎయిర్ లిఫ్ట్ చేసింది. అవసరమైన వైద్య సంరక్షణ కోసం హైమా ఆసుపత్రికి నుండి ఖౌలా ఆసుపత్రికి తరలించారని ఒక ప్రకటనలో పోలీస్ ఏవియేషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!