డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- October 03, 2025
రియాద్: సౌదీ అరేబియా మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ గృహ కార్మికుల కోసం ఎలక్ట్రానిక్ సాలరీ బదిలీ సేవల నాల్గవ దశను ప్రారంభించింది. ఇది అక్టోబర్ 1 నుండి అమల్లోకి వచ్చిందన్నారు. కార్మికుల జీత సంబంధిత హక్కులను కాపాడటం, యజమానులు మరియు ఉద్యోగుల మధ్య ఒప్పంద సంబంధంలో పారదర్శకతను పెంచడం దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగును వెల్లడించారు.
గతంలో అమలు చేసిన దశలు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ కార్మికులను లక్ష్యంగా చేసుకుంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. డిజిటల్ వాలెట్లు, బ్యాంకులు వంటి ఆమోదించబడిన అధికారిక మార్గాలను ఉపయోగించడం ద్వారా నమ్మకమైన వేతన చెల్లింపులను నిర్ధారించడంలో ముసానెడ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎలక్ట్రానిక్ సాలరీ బదిలీ సేవ కీలకమైన దశ అని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏవియేషన్ హబ్‌గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు
- టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్







