గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు బహ్రెయిన్ పిలుపు..!!
- October 05, 2025
మనామా: గాజా స్ట్రిప్‌లో ఇటీవలి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు బహ్రెయిన్ వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలను ప్రశంసించింది. మధ్యప్రాచ్యంలో శాంతిని సాధించడానికి బహ్రెయిన్ మద్దతు ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో శాశ్వత కాల్పుల విరమణ కోసం అన్ని పార్టీలు మద్దతు తెలపాలని కోరింది. అదే సమయంలో బందీలను, నిర్బంధించబడిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని బహ్రెయిన్ సూచించింది. మధ్యప్రాచ్యంలో న్యాయమైన మరియు సమగ్ర శాంతి కోసం ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లాలని కోరింది.
తాజా వార్తలు
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







