ఎస్ఎస్ఆర్ హోటల్స్ కు స్వచ్ఛ ఆంధ్రా అవార్డు..!!
- October 07, 2025
మచిలీపట్నం: మచిలీపట్నంలో అందరికి సుపరిచితమైన ఎస్ఎస్ఆర్ ప్రైమ్ హోటల్ మరో ఘనతను సాధించింది. కృష్ణా జిల్లా టూరిజం డిపార్టుమెంట్ ప్రకటించిన స్వచ్ఛ ఆంధ్రా అవార్డు 2025లో బెస్ట్ 2 లీఫ్ రేటింగ్ ను సాధించి, కృష్ణా, మచిలీపట్నం కలెక్టర్ మరియు జిల్లా మెజిస్టేట్ డీకే బాలజీ(ఐఏఎస్) చేతుల మీదుగా అవార్డును అందుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హస్పిటాలిటీ ఫెసిలిటీస్ లో స్వచ్చ గ్రీన్ లీఫ్ రేటింగ్స్ పేరిట అవార్డులను అందజేస్తుంది. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాలలో శుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, సుస్థిర పద్ధతులలో కొత్త ప్రమాణాలను నిర్ణయించడం తదితర అంశాలలో మెరుగైన పనితీరును ప్రదర్శించిన వాటికి అవార్డులను అందించి ప్రోత్సాహిస్తుంది. ఎస్ఎస్ఆర్ హోటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ఆర్ రావు తమ సంస్థకు ఈ అవార్డు దక్కడటం చాల ఆనందంగా ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- ఎస్ఎస్ఆర్ హోటల్స్ కు స్వచ్ఛ ఆంధ్రా అవార్డు..!!
- జ్లీబ్ సమస్యకు వర్కర్స్ సిటీస్ తో చెక్..!!
- BD7,000 విలువైన గోల్డ్ జివెల్లరీ చోరీ..మహిళ అరెస్టు..!!
- కస్టమ్స్ యాప్ ద్వారా కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వేలం..!!
- జీసీసీ-ఈయూ మధ్య భాగస్వామ్యం బలోపేతం..!!
- బంగారం ధరలు రికార్డ్-హై..!!
- బెలారస్ –ఒమన్ మధ్య పలు ఒప్పందాలు..!!
- మేధోమథనంతో మరింత మెరుగైన సేవలు: సీఎం చంద్రబాబు
- మరో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు..
- ట్రక్కుల పై 25 శాతం టారీఫ్‌లు విధించిన ట్రంప్