BD7,000 విలువైన గోల్డ్ జివెల్లరీ చోరీ..మహిళ అరెస్టు..!!
- October 07, 2025
మనామా: బహ్రెయిన్ లో జువెల్లరీ చోరీకి పాల్పడిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. బార్బార్ ప్రాంతంలోని ఒక జివెల్లరీ నుండి బంగారు ఆభరణాలను దొంగిలించినందుకు ఉత్తర గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ 32 ఏళ్ల మహిళను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అధికారుల ప్రకారం, దొంగిలించబడిన వస్తువుల విలువ సుమారు BD7,000 ఉంటుంది. కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు నివేదించడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇండియన్ ఫస్ట్ కమర్షియల్ ఆర్బిటాల్ రాకెట్..
- ప్రధాని మోదీని కలిసిన భారత అంధుల క్రికెట్ జట్టు
- తిరుపతిలో 600 ఎకరాల్లో ఆధ్యాత్మిక టౌన్షిప్…
- సింగర్ మంగ్లీని దూషించిన వ్యక్తి అరెస్ట్
- 2045 నాటికి తెలంగాణలో 100% ఎలక్ట్రిక్ బస్సులు
- యూఏఈకి క్లీన్ చిట్ ఇచ్చిన టర్కీ..!!
- లులు కువైట్ ‘సూపర్ ఫ్రైడే’ ప్రారంభం..!!
- సైనిక కార్యకలాపాలలో రసాయన పదార్థాలు..ఖండించిన ఒమన్..!!
- దోహా మెట్రో వర్కింగ్ అవర్స్ పొడిగింపు..!!
- మక్కాలో 1300 కి పైగా వర్క్షాప్లు మూసివేత..!!







