కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు
- July 21, 2016
కృష్ణా పుష్కరాల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 358 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఈ రైళ్లను వివిధ మార్గాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక రైళ్లలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రిజర్వేషన్లు ప్రారంభం కానున్నాయి.
ప్రత్యేక రైళ్ల వివరాలు * కృష్ణా కెనాల్- తిరుపతి 22 * నర్సాపూర్- కృష్ణా కెనాల్ 24 * సికింద్రాబాద్- కృష్ణా కెనాల్ 28 * విజయవాడ-నర్సాపూర్ 26 * విజయవాడ- భద్రాచలం 26 * మచిలీపట్నం- విజయవాడ 24 * ఒంగోలు-కృష్ణా కెనాల్ 44 * రాజమహేంద్రవరం-రాయనపాడు 44 * గద్వాల్-కర్నూలు సిటీ 20 * బొల్లారం-గద్వాల్ 24
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







