పియూష్ గోయల్‌తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- October 08, 2025
దోహా: ఖతార్ లో పర్యటిస్తున్న భారత వాణిజ్య మరియు పరిశ్రమల శాఖల మంత్రి పియూష్ గోయల్‌తో ఖతార్ వాణిజ్య వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయ్యద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య మరియు పెట్టుబడి సంబంధాలపై సమీక్షించారు.
రెండు దేశాల బలమైన వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. వివిధ రంగాల్లో వాణిజ్య సంబంధాలను విస్తరించడానికి అందుబాటులో ఉన్న మార్గాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై రెండు దేశాల అభిప్రాయాలను షేర్ చేసుకున్నారని అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- పియూష్ గోయల్‌తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!
- అల్ సలీల్ నేచురల్ పార్క్ రిజర్వ్ అభివృద్ధికి ఒప్పందం..!!
- ఆసియాకప్ ట్రోఫీని తీసుకెళ్లిన నఖ్వీ..
- బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం ఆరుగురు మృతి
- ఖతార్ లోని అల్ బలాదియా జంక్షన్ మూసివేత..!!
- జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ నుండి ఒపెన్..!!