సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- October 12, 2025
దోహా: ఖతార్ కు సెప్టెంబర్ నెలకు సంబంధించి ఫ్లైట్స్ సర్వీసులు పెరగడంతోపాటు రికార్డు స్థాయిలో ప్యాసింజర్లు రద్దీ నెలకొన్నది. ఈ మేరకు ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (QCAA) గణాంకాలను విడుదల చేసింది.
సెప్టెంబర్‌లో విమానాల కదలికలు 23,759కి పెరిగాయని డేటా చూపింది. 2024 22,917 గా ఉంది. 3.7 శాతం వార్షిక పెరుగుదలను నమోదు చేసింది. ప్రయాణీకుల సంఖ్యలో 5.4శాతం పెరుగుదల నమోదైంది. సెప్టెంబర్‌లో 4.4 మిలియన్ల మంది ప్రయాణికుల సంఖ్య నమోదు కాగా, గతేడాది ఇది 4.2 మిలియన్లుగా ఉంది.
ఇక సరుకు రవాణాలో కార్గో మరియు మెయిల్ వాల్యూమ్‌లు 4 శాతం తగ్గాయి. 230,771 టన్నుల నుండి 221,506 టన్నులకు తగ్గింది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!