కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- October 13, 2025
దోహా: కార్నిచ్ స్ట్రీట్లో రెండవ దశ డెవలప్ మెంట్ పనులు పూర్తయినట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) ప్రకటించింది. ఓల్డ్ దోహా పోర్ట్ సర్కిల్ నుండి దివాన్ ఇంటర్ సెక్షన్ వరకు అభివృద్ధి పనులు విస్తరించి ఉన్నాయని అష్ఘల్ తెలిపింది. తాజా డెవలప్ మెంట్ పనులు సురక్షితమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కాక్పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్
- సినీ లోకానికి తీరని విషాదం..సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..
- మెన్స్ హాకీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!







