షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- October 13, 2025
యూఏఈ: ఫేక్ బిల్లులతో వెహికల్ ఫ్రాడ్ కు పాల్పడుతున్న ముఠాను షార్జా పోలీసులు 12 గంటల్లో అరెస్టు చేశారు. షార్జా పోలీస్ జనరల్ కమాండ్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఆసియా జాతీయతకు చెందిన ఈ ముఠాను అరెస్టు చేసింది.
ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుండి వెహికల్స్ సెల్లర్స్ ను లక్ష్యంగా చేసుకుని, వాటికి డబ్బు చెల్లించకుండా వాహనాలను పొందడం, ఫేక్ లావాదేవీ రికార్డులతో సెల్లర్స్ ను మోసం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ ఖలీఫా బల్హే తెలిపారు. నిందితుల ముఠా ఆన్‌లైన్‌లో లో ఆకర్షణీయమైన ఆఫర్ల పేరిట ప్రకటనలు ఇచ్చి బాధితులను మోసం చేస్తుందన్నారు. బాధితుల ఫిర్యాదులతో కేసు నమోదు విచారణ జరిపినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







