టీడీపీ పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి

- July 22, 2016 , by Maagulf
టీడీపీ పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి

ప్రత్యేక హోదాపై కేవీపీ ప్రవేశపెట్టనున్న బిల్లుకు బీజేపీ వ్యతిరేకంగా ఓటేస్తే ఏపీలో మనుగడ ఉండదని కాంగ్రెస్ నేత చిరంజీవి అన్నారు. బిల్లుపై టీడీపీ పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా ఉందని వ్యాఖ్యానించారు. కేవీపీ బిల్లు ఎప్పటికైనా ఓటింగ్‌కు రావాల్సిందే అని చిరు అన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com