శువైకః పోర్ట్ లో 6,500 సీసాల విదేశీ మద్యం స్వాధీనం
- July 22, 2016
శువైకః రేవులో గల్ఫ్ దేశం నుండి విదేశీ మద్యం 6,500 సీసాలను అక్రమంగా ఒక ప్రాంతానికి తరలించే ప్రయత్నంలో ఉన్న స్మగ్లర్లను కస్టమ్స్ అధికారులు పట్టుకొన్నారు. . అధికారులు రూపొందించిన వ్యూహంలో భాగంగా గృహోపకరణములు కలిగి ఉన్నాయని చీటి పెట్టెలపై అతికించి స్మగ్లర్లు రవాణాకు అనుమతి పొందారు. మరియు రవాణా కాబడే కంటైనర్ పై నిఘా ఉంచారు. పాకిస్తానీ జాతీయుడైన అనుమానితుడు షహర్యార్ మహ్మద్ అనే కంటైనర్ అందుకున్న గురువారం మహమ్మద్ ముస్తఫా ఖాన్ మరో వ్యక్తితో కల్సి కంటైనర్ తీసుకొందామని కస్టమ్ అధికారులు వీరిరువుర్ని అరెస్టు చేశారు. కాగా కంటైనర్ మొదటి సగంలో గృహోపకారణాలతో నింపివేశారు.,మరో సగంను 6,500 మద్యం సీసాల కల కలిగి 500 బాక్సులను అందులో ఉంచి అక్రమ రవాణాకు పధకం రూపొందఁజించి అడ్డంగా దొరికిపోయారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







