మధ్య ఆకాశంలో తల్లికి షాక్: 8 ఏళ్ల బాలుని విమానమెక్కనీయని అధికారులు
- July 22, 2016
జజాన్ : 8 ఏళ్ల బాలుడితో విమాన ఎక్కి ప్రయాణమైనా ఒక తల్లికి విమాన ఉద్యోగులు షాక్ ఇచ్చారు. ఆమెకి తెలియకుండా ఏదో సాకు చూపి ఆ బుడతడ్ని విమానం నుంచి కిందకు దించేశారు. కొంతసేపైనా తర్వాత తన కుమారుడు తనతో ప్రయాణం కావడం లేదని తెలుసుకొన్న ఆమె అధికారుల చేస్టలకు నిర్ఘాతపోయింది.
జెడ నేతృత్వంలోని విమానం నుంచి దించివేయబడిన బాలుడికి తీసుకొన్న టిక్కెట్ ఛార్జీలు ఆ తల్లితో పాటు ప్రయాణించేందుకు అనుమతించబడవని జజాన్ విమానాశ్రయం వద్ద రిజర్వేషన్లు ఏజెంట్లు వాదిస్తున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న ఆ మహిళా తన బిడ్డ తన బంధువుల్లో ఒకరైన వారితో విమానం వెనుక సీటులో ఉన్నాడని తొలుత అనుకొన్న ఆమెకి అక్కడ బాలుడు లేడని తెల్సుకొని క్యాబిన్ సిబ్బందికి ఈ సంగతిని తెలియజేశారు. సంస్థ ఉద్యోగులు పొరపాటు కారణంగా ఆమె బంధువు మొదటి తరగతికి పంపబడిందని అందులో బాలుని పేరు లేదని వివరించాడు. విమానటికెట్ల ఏజెంట్లు నేరుగా తర్వాత విమానంలో బాలుడికి ఒక ఆర్థిక సీటు కేటాయించి పంపుతామని " ఆమెకు చెప్పారు. అంతవరకు ఆ బాలుడు హాల్ లో వంటరిగా నిరీక్షిస్తూ ఉంటాడని ఆ తల్లి వాపోయింది సౌదీ సిబ్బంది అనైతిక ప్రవర్తన దారుణమని పేర్కొంటూ వారిపై ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







