ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- October 19, 2025
మస్కట్: రాయల్ ఒపెరా హౌస్ మస్కట్ (ROHM) ఒమానీ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. అన్ని రంగాలలో ఒమానీ మహిళలు సాధించిన విజయాలను కచేరీ ద్వారా చాటిచెబుతారు. ఈ సీజన్లో రాయల్ ఒమన్ సింఫనీ ఆర్కెస్ట్రా నుండి ఒమానీ మహిళా సంగీతకారుల స్ఫూర్తిదాయక ప్రదర్శనల లైనప్ ఉంది. అంతేకాకుండా ఒమానీ ఇల్హామ్ అల్ టౌకియా నేతృత్వంలోని మస్కట్ రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా లైవ్ కాన్సర్ట్ అందరిని ఆకట్టుకోనుంది. స్టార్ డయానా హద్దాద్ తన బ్యాండ్‌తో పాల్గొని మెస్మరైజ్ చేయనున్నారు.
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష