20 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ లేన్ క్లోజ్..!!
- October 21, 2025
కువైట్: ఇంజినీర్స్ అసోసియేషన్ ఇంటర్ సెక్షన్ నుండి అమిరి హాస్పిటల్ ఇంటర్ సెక్షన్ వైపు ప్రయాణించే వాహనదారుల కోసం అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్‌లోని ఎడమ మరియు మధ్య లేన్లను మూసివేస్తున్నట్లు జనరల్ ట్రాఫిక్ విభాగం ప్రకటించింది. 20 రోజుల పాటు ఈ మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. ట్రాఫిక్ సైన్స్ ను అనుసరించాలని, రద్దీని నివారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..
- మెన్స్ హాకీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!







