సౌదీ అరేబియాలో రిక్రూట్ మెంట్ కంపెనీలపై కొరడా..!!
- October 21, 2025
రియాద్: సౌదీ అరేబియాలో రిక్రూట్ మెంట్ కంపెనీలపై మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ కొరడా ఝులిపించింది. 37 సంస్థలకు భారీ జరిమానాలు విధించింది. దాంతోపాటు 10 కార్యాలయాలను సీజ్ చేసింది. 27 కార్యాలయాల లైసెన్స్ లను క్యాన్సిల్ చేసింది. మూడవ త్రైమాసికంలో నియామక కార్యాలయాలలో చేపట్టిన తనిఖీల సందర్భంగా పలు ఉల్లంఘనలను గుర్తించినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ఏవైనా ఉల్లంఘనలను 920002866 నంబర్ ద్వారా లేదా ముసానెడ్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరింది.
తాజా వార్తలు
- అమెరికా H-1B వీసా ఫీజు పై సంచలన నిర్ణయం
- నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం..
- విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు
- దీపావళి వేడుకలు.. 19 మందికి గాయాలు
- మోటార్సైకిలిస్టు మృతి..డ్రైవర్ కు జైలు శిక్ష..!!
- ఖతార్ లో O-నెగటివ్ రక్తదాతల కోసం అత్యవసర అప్పీల్..!!
- ఒమన్- తుర్కియే ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి..!!
- 20 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ లేన్ క్లోజ్..!!
- సౌదీ అరేబియాలో రిక్రూట్ మెంట్ కంపెనీలపై కొరడా..!!
- యూఏఈలో ఘనంగా దీపావళి వేడుకలు..!!