రియాద్‌లో అటానమస్ వాహనాలకు డిమాండ్..!!
- October 25, 2025
రియాద్: ఉబర్ మరియు వీరైడ్ సహకారంతో రియాద్‌లో అటానమస్ వాహన సేవల కార్యకలాపాలను ట్రాన్స్‌పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) ప్రకటించింది. ప్రజల్లో వీటి పట్ల ఆసక్తి పెరుగుతుందని తెలిపింది. క్రమంగా వీటిల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుందని వెల్లడించింది. ఇప్పటివరకు 950కి పైగా రైడ్ లను ఇవి పూర్తి చేశాయని తెలిపింది.
ప్రస్తుతం అటానమస్ వాహనాలు రోష్న్ ఫ్రంట్ మరియు ప్రిన్సెస్ నౌరా బింట్ అబ్దుల్‌రహ్మాన్ విశ్వవిద్యాలయంలోని రెండు నియమిత మార్గాల్లో నడుస్తున్నాయని, ప్రతి సైట్‌లో ప్రత్యేక స్టేషన్‌లను ఏర్పాటు చేసినట్లు అథారిటీ తెలిపింది. ఈ సంవత్సరం చివరి నాటికి 20 కంటే ఎక్కువ అటానమస్ వాహనాలతో సేవలు విస్తరించనున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







