సామూహిక విధ్వంసక ఆయుధాలపై ఖతార్ ఆందోళన..!!
- October 25, 2025
న్యూయార్క్: భవిష్యత్ తరాల భద్రతను కాపాడుకోవడానికి అన్ని రకాల సామూహిక విధ్వంసక ఆయుధాలపై నిషేధం విధించాలని ఖతార్ పిలుపునిచ్చింది. నిరాయుధీకరణకు సంబంధించిన అన్ని అంతర్జాతీయ ఒప్పందాలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన 80వ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఖతార్ ప్రతినిధి బృందం సభ్యుడు అహ్మద్ అబ్దుల్లా అల్ ఒబైద్లీ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
అణు, రసాయన మరియు జీవ ఆయుధాలతో సహా సామూహిక విధ్వంసక ఆయుధాలు ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తుందని మరియు జీవించే హక్కు వంటి ప్రాథమిక మానవ హక్కులను ఉల్లంఘిస్తుందని అల్ ఒబైద్లీ అన్నారు. ఇందు కోసం ఖతార్ రసాయన ఆయుధాల నిషేధ సంస్థ (OPCW) కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







