దక్షిణ అరేబియా సముద్రంలో వాయుగుండం..!!
- October 25, 2025
మస్కట్: దక్షిణ అరేబియా సముద్రంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని నేషనల్ మల్టీ-హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సెంటర్ వెల్లడించింది. ఈ మేరకు అలెర్ట్ జారీ చేసింది. వాయుగుండం చుట్టూ గాలి వేగం 20-27 నాట్లు (50-38 కిమీ/గం)గా ఉందని తెలిపింది.
రాబోయే రెండు రోజుల్లో ఇది వెస్ట్ నుండి నార్త్ వెస్ట్ దిశగా కదులుందని, దీని ప్రభావం ఒమన్ పై ఉండదని సూచించింది. వాయుగుండం ప్రభావంతో అరేబియా సముద్ర తీరం వెంబడి అలలు ఒకటి నుండి రెండు మీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని అలెర్ట్ లో వెల్లడించింది.
తాజా వార్తలు
- సామూహిక విధ్వంసక ఆయుధాలపై ఖతార్ ఆందోళన..!!
- రియాద్‌లో అటానమస్ వాహనాలకు డిమాండ్..!!
- దక్షిణ అరేబియా సముద్రంలో వాయుగుండం..!!
- రేడియేషన్ ప్రమాదాలపై కువైట్ వార్నింగ్..!!
- దుబాయ్ రన్ 2025.. టైమింగ్, రూట్స్ వివరాలు..!!
- స్పేస్ యాప్స్ ఛాలెంజ్..బహ్రెయిన్ పై నాసా ప్రశంసలు..!!
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!







