మనమంతా. ఆగస్టు 5న విడుదల
- July 23, 2016
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధానపాత్రలో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై రూపొందిన చిత్రం మనమంతా. ఆగస్టు 5న విడుదల కాబోతున్నఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు రిలీజైంది.
మధ్యతరగతి జీవుల జీవితాన్ని ప్రతిబింభిస్తూ తెరకెక్కించిన ఈ మూవీ మనం నిత్య జీవితంలో రోజూ చూసే అంశాల చుట్టూ ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తోంది. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.
ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ను పొందింది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమా ఆగస్టు 5న గ్రాండ్ రిలీజ్ కానుంది. సీనియర నటి గౌతమి సహా గౌత మి, విశ్వాంత్, రైనా రావులు కూడా ఈ చిత్రంలో నటించారు.
మానవ సంబంధాలు, ఎమోషన్స్, సెన్సిబిలిటీస్ తో కూడిన నలుగురు వ్యక్తుల ప్రయాణమే మనమంతా. కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు నచ్చే చిత్రమవుతుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







