బహుళ అంతస్థుల భవన సముదాయాన్ని చంద్రబాబు ప్రారంభించారు.
- July 23, 2016
విశాఖ సీతమ్మధారలో వుడా అభివృద్ధి చేసిన బహుళ అంతస్థుల భవన సముదాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సుమారు రూ.8.30కోట్ల వ్యయంతో ఈ సముదాయాన్ని నిర్మించారు. అనంతరం డిజిటల్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా 100 మీసేవా కేంద్రాలను ఇక్కడ నుంచే సీఎం ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







