ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- October 25, 2025
మస్కట్: ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఒక గ్రీకు జాతీయుడిని ఎయిర్ లిఫ్ట్ చేసింది. ప్రయాణం మధ్యలో ఆరోగ్య సమస్య రావడంతో, ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక నుండి అతన్ని ఎయిర్ లిఫ్ట్ చేసింది. అవసరమైన చికిత్స కోసం అతన్ని దోఫర్ గవర్నరేట్‌లోని సుల్తాన్ ఖబూస్ ఆసుపత్రికి విమానంలో తరలించారు.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







