ఖతార్ లో జాబ్ సాటిస్పెక్షన్ సర్వే 2025 ప్రారంభం..!!
- October 26, 2025
దోహా: సివిల్ సర్వీస్ మరియు గవర్నమెంటల్ డెవలప్మెంట్ బ్యూరో (CGB) ఖతార్ లో జాబ్ సాటిస్పెక్షన్ సర్వేను ప్రారంభించినట్లు ప్రకటించింది. మావారెడ్ యూనిఫైడ్ ఇ-ప్లాట్ఫామ్ ద్వారా ఈ సర్వేలో పాల్గొనవచ్చని సూచించింది.
ప్రభుత్వ సేవల సామర్థ్యం మరియు నాణ్యతను పెంపొందించడానికి కొనసాగుతున్న పనులలో భాగంగా ఈ ప్రయోగం జరుగుతుందని CGB వెల్లడించింది. ఉద్యోగి పనితీరును మెరుగుపరచడానికి మరియు పని జీవిత నాణ్యతను మెరుగుపరచడానికి ఈ సర్వే అని బ్యూరో వెల్లడించింది.
తాజా వార్తలు
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!
- భారతీయ ప్రవాసి వాదనను ఖండించిన సౌదీ పోలీసులు..!!
- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ఒమన్లో ఘన స్వాగతం..!!
- ఖతార్ లో జాబ్ సాటిస్పెక్షన్ సర్వే 2025 ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- మహబౌలాలో భద్రతా క్యాంపెయిన్..263 మంది అరెస్టు..!!
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!







