ఆశిష్‌రాజు 'ఆకతాయి' ప్రారంభం!
- July 23, 2016
రాం భీమన దర్శకత్వంలో ఆశిష్‌రాజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ఆకతాయి'. వి.కె.ఎ. ఫిలింస్ పతాకంపై కె.ఆర్ విజయ్‌కరణ్, కె.ఆర్.కౌషల్కరణ్, కె.ఆర్. అనిల్కరణ్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఆకతాయిగా తిరిగే ఓ అల్లరి కుర్రాడి జీవితంలో అనుకోకుండా ఓ సంఘటన జరుగుతుంది. అది ఏమిటి? దాని నుంచి అతను ఎలా బయటపడ్డాడు. అనేది కథని తెలిపారు. ఈ చిత్రంలో తన పాత్రను ఓ సవాల్‌గా తీసుకుని నటిస్తున్నట్లు కథానాయకుడు ఆశిష్‌రాజు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







