కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- October 26, 2025
కువైట్: డ్రగ్స్ స్మగ్లింగ్ పై కఠినమైన చర్యలు తీసుకుంటుంది కువైట్. దీంతో డ్రగ్స్ ట్రాన్స్ పోర్టు కార్యాకలాపాలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కువైట్‌లోకి మాదకద్రవ్యాల అక్రమ రవాణా 90 శాతం తగ్గిందని మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ అల్-సబా ప్రకటించారు.
డ్రగ్స్ రహిత కువైట్ కోసం కృషి చేస్తున్నట్లు, డ్రగ్ వ్యాపారులపై యుద్ధం చేస్తున్నట్లు షేక్ ఫహద్ వెల్లడించారు. మరోవైపు సామాజిక భద్రత మరియు ప్రజా భద్రతను బలోపేతం చేయడానికి కువైట్ కొత్త, కఠినమైన డ్రగ్స్ నిరోధక చట్టాన్ని సిద్ధం చేస్తోందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







