ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- October 27, 2025
మస్కట్: సౌత్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ డ్రగ్స్ కలిగి ఉన్న ఓ ఆసియా వ్యక్తిని అరెస్టు చేసింది. అల్ ముసన్నాలోని విలాయత్‌లో ఆసియా జాతీయుడి వద్ద పెద్ద ఎత్తున డ్రగ్స్ ఉన్నాయని సమాచారం రావడంతో రైడ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తిని అరెస్టు చేసి, అతని వద్ద పెద్ద మొత్తంలో ఉన్న క్రిస్టల్ మెత్ మరియు హాషిష్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అతడు తన వాహనంలో క్రిస్టల్ మెత్‌ను రవాణా చేసే సమయంలో వాటర్ లో క్రిస్టల్ మెత్‌ను కరిగించి సప్లై చేస్తాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు పోలీసులు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







