ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- October 27, 2025
సమైల్: అల్ దఖిలియా గవర్నరేట్‌లోని సమైల్ విలాయత్‌లో ఉన్న సమైల్ కోట ఇకపై ప్రధానమైన పర్యాటక ప్రాంతంగా మారనుంది. ఈ మేరకు రావాఫిద్ సమైల్ ఇంటర్నేషనల్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు ఒమన్ హెరిటేజ్ మరియు పర్యాటక మంత్రిత్వశాఖ వెల్లడించింది.
భవిష్యత్ తరాలకు సాంస్కృతిక వారసత్వ ఆనవాళ్లను తెలియజేసేలా, కోటను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొంది. విదేశాల నుండి సందర్శకులను ఆకర్షించడంతోపాటు హెరిటేజ్ ప్రదేశాల నిర్వహణలో ప్రైవేట్ కంపెనీల ప్రవేశాన్ని హైలైట్ చేసే అవకాశాన్ని ఈ ఒప్పందం కల్పిస్తుందన్నారు. ఒమాన్ పర్యాటక మ్యాపులో కీలకమైన సాంస్కృతిక గమ్యస్థానంగా సమైల్ విలాయత్ స్థానాన్ని పెంచుతుందని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







