మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థలో భూసమీకరణకు నిబంధనలు
- July 23, 2016
మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థలో భూసమీకరణకు నిబంధనలు పొందుపరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 424 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూసేకరణకు ఈ ఉత్తర్వులను వర్తింపజేసింది. మచిలీపట్నంతో సహా 28 రెవెన్యూ గ్రామాల్లో మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ ఏరియా అథార్టీ విస్తరించింది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







