కాకిని పోలిన గెటప్‌లో అక్షయ్!
- July 23, 2016
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రోబో 2.0' రజనీకాంత్ తో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తలపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన గెటప్ కి సంబంధించిన ఒక స్టిల్ బయటికి వచ్చింది. నల్లటి దుస్తుల్లో కాకిని పోలిన గెటప్‌లో ఉన్నారు అక్షయ్. ఈ సినిమాలో ఆయన ఒక అబ్సెషన్ సైంటిస్ట్ పాత్రలో కనిపిస్తాడని చెప్పుకుంటున్నారు. ఇదే అంశాన్ని అక్షయ్ కుమార్ దగ్గర ప్రస్తావిస్తే ఆయన పెద్దగా నవ్వేశారు. ఈ వార్త తనకి కొత్తగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఆ గెటప్ లో తాను ఒక హోటల్ కి వెళ్లానని.. ఎవరూ తనని విచిత్రంగా చూడలేదని చెప్పుకొచ్చారు. ఆ గెటప్‌లో తననెవరూ గుర్తుపట్టలేదని తెలిపారు. ఈ రోల్ కోసం తనకి మేకప్ వేయడానికి 6 గంటలు పట్టేదని చెప్పారు. తన పాత్ర కొత్తగా .. ఊహించలేని విధంగా ఉంటుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







