వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- October 30, 2025
దోహా: ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ద్రవ్య విధానాన్ని సమీక్షించిన తర్వాత డిపాజిట్, రుణాలు మరియు తిరిగి కొనుగోలు కార్యకలాపాల కోసం ప్రస్తుత వడ్డీ రేట్లను తగ్గించినట్లు ప్రకటించింది.
అలాగే, డిపాజిట్ రేటు (QCBDR)లో 25-బేసిస్ పాయింట్లను తగ్గించింది. దీంతో ఇది 4.10 శాతానికి చేరకుంది. రుణ రేటు (QCBLR)లో 25-బేసిస్ పాయింట్ల తగ్గించగా, అది 4.60 శాతానికి తగ్గింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గి 4.35 శాతానికి చేరింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







