ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- October 30, 2025
యూఏఈ: ప్రసిద్ధ థాయిలాండ్ ఇన్హేలర్ ను రికాల్ చేశారు. ల్యాబ్ పరీక్షలలో అవసరమైన ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైందని పేర్కొన్నారు. 'హెర్బల్ ఇన్హేలర్ ఫార్ములా 2' యొక్క '000332' బ్యాచ్ ఇన్హేలర్ ను మార్కెట్ నుంచి రికాల్ చేసినట్టు తెలిపింది.
హెర్బల్ ప్రొడక్ట్స్ యాక్ట్ ప్రకారం ఈ ఉత్పత్తిని "ప్రామాణికం కాని హెర్బల్ ఉత్పత్తి"గా వర్గీకరించినట్లు థాయ్ FDA తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ ఉత్పత్తులను అమ్మిన వారిపై చట్ట ప్రకారం భారీ జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్‌లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- ఒమన్‌లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ ఏరియా..!!
- నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!







