తగ్గిన బంగారం ధర
- July 23, 2016
బంగారం ధర నేడు చాలా స్వల్పంగాతగ్గింది. నేటి బులియన్ మార్కెట్లో పది గ్రాముల పసిడి రూ.20 తగ్గి రూ.30,750కి చేరింది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఈరోజు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కేజీ వెండి ధర రూ.75 తగ్గి రూ.46,125కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి వెండికి డిమాండ్ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర కాస్త పడిపోయింది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,322.10 అమెరికా డాలర్లు ఉండగా ఔన్సు వెండి ధర 19.59 డాలర్లు ఉంది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







