ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- November 02, 2025
మస్కట్: ఒమన్ లోని అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల నివారణకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. నిజ్వా విలాయత్‌లోని వాడి అల్-అబ్యాద్‌లో ఎండిన చెట్లు, పొదలను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. ఇందులో సైనిక, భద్రతా దళాలతోపాటు పలు పౌర సంస్థలు, ప్రజలు పాల్గొంటున్నారు.
కమ్యూనిటీ అవగాహనను పెంపొందించడానికి మరియు అగ్ని ప్రమాదాలను నివారించడానికి, ప్రతి ఒక్కరూ భద్రతా మార్గదర్శకాలను పాటించాలని కోరారు. పొలాలలో మంటలను గుర్తించగానే వెంటనే ఆర్పివేయాలని, వ్యర్థాలు మరియు ఎండిన మొక్కలు, చెట్లను తొలగించాలని పౌర రక్షణ మరియు అంబులెన్స్ అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







