కువైట్ ఎయిర్ పోర్టుల్లో ఇకపై నో బయోమెట్రిక్..!!
- November 03, 2025
కువైట్: కువైట్ ఎయిర్ పోర్టుల్లో ఇకపై బయోమెట్రిక్ సేకరించరు. ఈ మేరకు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నిర్దేశిత కేంద్రాలలో బయోమెట్రిక్ ప్రక్రియను ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించారు.
కువైట్ పౌరులకు బయోమెట్రిక్ ను బయలుదేరే ముందు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ పర్సనల్ గుర్తింపు కేంద్రాలలో మరియు జాతీయ గుర్తింపు కేంద్రాలలో చేయించుకోవాలి. ఎయిర్ పోర్టులో రద్దీని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ప్రయాణ తేదీలకు ముందే అన్ని పౌరులు మరియు నివాసితులు తమ బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ను పూర్తి చేయాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, కంకర లారీ ఢీ.. 19 మంది మృతి..
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!
- ఒమన్ లో ఫుడ్ సెక్యూరిటీకి ప్రాధాన్యం..!!
- కువైట్ ఎయిర్ పోర్టుల్లో ఇకపై నో బయోమెట్రిక్..!!
- బీచ్ క్లీన్-అప్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన..!!
- మెట్రాష్ యాప్ లో అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!







