తీవ్రవాదంపై పోరులో సౌదీ ముందంజ
- July 23, 2016
తీవ్రవాదాన్ని అదుపు చేయడంలో సౌదీ అరేబియా ముందంజలో ఉంటోంది. ప్రపంచ వ్యాప్తంగా మానవాళికి ముప్పుగా పరిణమిస్తున్న తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరు జరపడానికి సౌదీ అరేబియా ప్రపంచ దేశాలతో కలిసి పనిచేసేందుకు ఎప్పుడూ ముందుగానే ఉంటుంది. సిరియా, ఇరాక్, ఎమెన్, లెబనాన్ తదితర దేశాల్లో తీవ్రవాదం కారణంగా తలెత్తుతున్న అంతర్గత సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సౌదీ అరేబియా చేస్తున్న కృషికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. దాయీష్ తీవ్రవాదులతో పోరాటంలో దేశం చూపుతున్న శ్రద్ధ చాలా గొప్పది. డిప్యూటీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, ఫారిన్ మినిస్టర్ అదెల్ అల్ జుబెర్, అమెరికా, బ్రిటన్ మరియు యూఏఈకి చెందిన ఫారిన్ మినిస్టర్స్‌తో లండన్‌లో సమావేశమై యెమెన్‌లో పరిస్థితులపై చర్చించారు. యూఎన్ ప్రతినిధి బృందానికి సహకరించేందుకుగాను ఈ చర్చలు జరిగాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







