వారంలో మూడు రోజుల సెలవు!
- July 23, 2016
ఎంపీ అహ్మద్ లారి, వారానికి మూడు రోజుల సెలవు దినం ప్రకటించాలనే ప్రపోజల్‌ని తెరపైకి తెచ్చారు. గురువారం నుండి శనివారం వరకు సెలవు ఇవ్వడం ద్వారా తీవ్రమైన ఎండల నుంచి ఉద్యోగులకు ఉపశమనం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల అవసరాలను తీర్చేందుకు వారంలో నాలుగు రోజుల పని దినాలు సరిపోతాయని ఆయన చెప్పారు. సెలవుల్ని మూడు రోజులకు పెంచడం ద్వారా రోడ్లపై వాహనాల వాడకం తగ్గుతుందనీ అలాగే ప్రభుత్వానికి ఖర్చులు కూడా తగ్గుతాయనే భావన కొందరు వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో ఉష్ణోగ్రతలు 50 నుంచి 55 వరకు పెరగవచ్చన్న అంచనాలతో ఈ ప్రతిపాదనకు బలం చేకూరుతోంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







