రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!
- November 03, 2025
రియాద్: సౌదీ రెడ్ క్రెసెంట్ లోటో మరియు పేరును దుర్వినియోగం చేస్తే.. ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్ విధిస్తామని సౌదీ హెల్త్ కౌన్సిల్ హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ క్రెసెంట్ లోగో మరియు పేరు, సంబంధిత లోగోల రక్షణను నియంత్రించే నిబంధనలు అమల్లోకి వచ్చాయని కౌన్సిల్ స్పష్టం చేసింది. ఈ నిబంధనలను అందరూ కచ్చితంగా పాటించాలని కౌన్సిల్ పిలుపునిచ్చింది.
లైసెన్స్ నిబంధనలకు విరుద్ధంగా మరియు సరైన అనుమతి లేకుండా రెడ్ క్రెసెంట్ లోగో లేదా పేరును లేదా సంబంధిత వస్తువులను ఉపయోగించే ఎవరికైనా ఇదే శిక్ష వర్తిస్తుందని తెలిపింది. ఇర యుద్ధ సమయాల్లో దురుద్దేశంతో లోగోను ఉపయోగించే వారికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారని హెచ్చరించింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







