సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- November 04, 2025
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిని ఇవాళ జర్మనీ కాన్సుల్ జనరల్ హాస్పర్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందాలు భేటీ అయ్యాయి. హైదరాబాద్‌లో డ్యయష్ బోర్స్ కంపెనీ విస్తరణలో భాగంగా జీసీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు. అలాగే రాష్ట్రంలో ఏడబ్ల్యూఎస్ ఆన్ గోయింగ్ డేటా సెంటర్లు, విస్తరణపై అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధులతో సీఎం చర్చించారు. పెట్టుబడులకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







