‘కాంత’ ట్రైలర్ విడుదల
- November 06, 2025
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మూవీ కాంత. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. లక్కీ భాస్కర్ చిత్రం తరువాత దుల్కర్ నటిస్తున్న స్ట్రయిట్ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది.
సముద్రఖని, రానా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఊదిపడేయడానికి నేను మట్టిని కాదు.. పర్వతాన్ని. అంటూ దుల్కర్ చెప్పిన డైలాగులు బాగున్నాయి. మొత్తంగా ట్రైలర్‌తో ఈ సినిమా ఉన్న అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్‌లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







